TSRTC: దసరా సందర్భంగా తెలంగాణలో ప్రత్యేక బస్సులు

TSRTC: ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలు సురక్షితం

Update: 2023-10-15 06:01 GMT

TSRTC: దసరా సందర్భంగా తెలంగాణలో ప్రత్యేక బస్సులు

TSRTC: దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది TSRTC. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు TSRTC ఎండీ సజ్జనార్. 5 వేల ఐదు వందల బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో కంటే 20 శాతం బస్సులు అదనంగా పెంచినట్లు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సేఫ్ అంటోన్న TSRTC ఎండీ సజ్జనార్‌.

Tags:    

Similar News