Balka Suman: బీజేపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు

Balka Suman: వరి పండించాలని రైతులను బండి సంజయ్ రెచ్చగొట్టారు

Update: 2022-03-27 08:45 GMT
TRS Leader Balka Suman Comments On BJP Leaders | TS News Today

Balka Suman: బీజేపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు

  • whatsapp icon

Balka Suman: బీజేపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బాల్కసుమన్. రైతుల పొట్ట కొట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీని కేంద్రం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. వరి పండించాలని రైతులను బండి సంజయ్ రెచ్చగొట్టారని బీజేపీ నేతలది రెండు నాలుకల ధోరణి అంటూ ఆరోపించారు. బీజేపీ జోకర్ల పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బాల్క సుమన్.

Tags:    

Similar News