Revanth Reddy: ప్రియాంక గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ
Revanth Reddy: ఈనెల 20న కొల్లాపూర్ సభకు రావాలని విజ్ఞప్తి
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రియాంక గాంధీకి లేఖ రాశారు. ఈనెల 20న కొల్లాపూర్ సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. కొల్లాపూర్ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.