Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

Group-1: జూన్ 11న జరిగే పరీక్ష వాయిదాకు 36 మంది అభ్యర్థుల పిటిషన్

Update: 2023-05-25 13:21 GMT

Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జూన్ 11న జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలంటూ.. 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. విచారణ చేపట్టిన ధర్మాసనం.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై స్టేకు నిరాకరించింది. వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శి, సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది టీఎస్‌ హైకోర్టు.

Tags:    

Similar News