Telangana-Grain: తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రం ప్రకటన

Telangana-Grain: తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది

Update: 2021-12-01 08:51 GMT
The Central Government Has Issued a clear Statement on Telangana Grain Procurement

తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది ( ఫోటో-ది  హన్స్ ఇండియా )

  • whatsapp icon

Telangana-Grain: తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ఆగస్ట్‌ 17న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసింది. దిగుబడి అంచనాలు, మార్కెట్‌ మిగులు సాగు తీరు గణాంకాలతో ఎంత పెంచాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్‌ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పింది.

Tags:    

Similar News