Telangana DSC Results 2024: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
Telangana DSC Results 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు రానే వచ్చాయి.
Telangana DSC Results 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు రానే వచ్చాయి.. డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోండి.