Telangana: నీట్ MBBS స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పు

Telangana: తెలంగాణలో శాశ్వత చిరునామా ఉన్నవారికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశం

Update: 2024-09-05 10:47 GMT

Telangana High Court

Telangana: నీట్, MBBS స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణలో శాశ్వత చిరునామా ఉన్నవారికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. తెలంగాణలో లోకల్‌గా ఉన్నవారిని నాన్ లోకల్‌గా పరిగణిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. స్థానికులు, స్థానికేతరులకు రూల్స్ రూపొందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News