CLP Meeting: రేపు తెలంగాణ సీఎల్పీ సమావేశం

CLP Meeting: సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశం

Update: 2024-09-21 14:15 GMT

CLP Meeting: రేపు తెలంగాణ సీఎల్పీ సమావేశం

CLP Meeting: రేపు తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు మాదాపూర్‌లోని రాడియంట్ హోటల్‌లో ఈ సమావేశం జరగనుంది. లోకల్‌బాడీ ఎన్నికలు.. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం.. హామీలు వాటి అమలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News