CEO Sudarshan Reddy: కొత్త ఓటర్లూ పేర్లను నమోదు చేసుకోండి..

CEO Sudarshan Reddy: కొత్త ఓటర్లకు అవకాశం

Update: 2024-09-05 11:30 GMT

CEO Sudarshan Reddy: కొత్త ఓటర్లూ పేర్లను నమోదు చేసుకోండి..

CEO Sudarshan Reddy: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 ఆగస్ట్ 20 నుండి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన వారందరూ..2025 జనవరి 1 తేదీకి 18 ఏళ్లు నిండబోయే వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. Voters.eci.gov.in లేదా Voter Helpline Mobile app ద్వారా నమోదు చేసుకోవచ్చని సీఈవో సుదర్శన్ రెడ్డి పేర్కోన్నారు.

Tags:    

Similar News