KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మళ్లీ సాంకేతిక లోపం
KCR: రోడ్డుమార్గాన ఆసిఫాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్
KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సిర్పూర్ కాగజ్ నగర్‌లో హెలికాప్టర్‌ను నిలిపివేశారు. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య కారణంగా రోడ్డు మార్గం గుండా ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ బయలుదేరారు.