Talasani Srinivas Yadav: ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సర్కార్ ఖాయం
Talasani Srinivas Yadav: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి
Talasani Srinivas Yadav: ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సర్కార్ రావడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేటలోని NBT నగర్, ఓల్డ్ పాటిగడ్డ, గౌతమ్ నగర్, నూర్ బాగ్ లలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళహారతులు, పూల వర్షంతో ప్రజలు తలసానికి ఘన స్వాగతం పలికారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు.