Talasani Srinivas Yadav: రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి

Talasani Srinivas Yadav: బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటరిచ్చారు. రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవంటూ...తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

Update: 2023-11-11 13:57 GMT

Tags:    

Similar News