Peddapalli: భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

Peddapalli: భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పు పెట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2022-10-23 11:02 GMT

Peddapalli: భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

Peddapalli: భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పు పెట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన శ్రీనివాస్‌‌కు తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్‌‌కు చెందిన యువతితో వివాహామైంది. అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తల్లిదండ్రుల వద్దే శ్రీనివాస్ భార్య ఉంటుంది. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్‌ వచ్చిన శ్రీనివాస్ అత్తవారింటికి నిప్పు పెట్టాడు. 

Tags:    

Similar News