Saidireddy: ఎన్నికలప్పుడు స్టంట్లు చేయడం ఉత్తమ్ కు అలవాటే
Saidireddy: ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన శానంపూడి సైదిరెడ్డి
Saidireddy: ఎన్నికలు వచ్చినపుడే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొలిటికల్ స్టంట్లు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు హుజూర్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. హుజూర్ నగర్ కు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయని ఉత్తమ్..ఈ సారి డబ్బుల కట్టలతో హుజూర్ నగర్ కు వచ్చారని విమర్శించారు. ఈసారి ఉత్తమ్ పొలిటికల్ డ్రామాలకు హుజూర్ నగర్ ప్రజలు నమ్మరని, గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.