తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రత్యేకత ఏంటంటే..: శిల్పి రమణారెడ్డి

Telangana Thalli Statue: తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది విజయోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి.

Update: 2024-12-08 11:30 GMT

తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రత్యేకత ఏంటంటే..: శిల్పి రమణారెడ్డి

Telangana Thalli Statue: తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది విజయోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. అందులో భాగంగా రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది ప్రభుత్వం. గతంలో ఉన్న పాత వి‌గ్రహంలో పలు మార్పులు చేర్పులు చేస్తూ.. తెలంగాణ తల్లికి కొత్త రూపం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త విగ్రహంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకు తెలంగాణ పాత విగ్రహానికి, కొత్త విగ్రహానికి ఉన్న తేడా ఏంటి..? విగ్రహ రూపకల్పనకు ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు..? అనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, సాధారణ మహిళను పోలేలా.. విగ్రహం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా అది తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అంటూ బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాన తల్లి విగ్రహ రూపాన్ని మార్చాల్సిన అవకాశం ఉందా విగ్రహ రూపకల్పన చేసిన శిల్పులు ఏమంటున్నారు..? విగ్రహ తయారీకి ఎలాంటి జాగ్రత్తలు పాటించారు..? అనేది శిల్పుల మాటల్లోనే తెలుసుకుందాం.

Full View


Tags:    

Similar News