Telangana: సదర్ ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం

Telangana: పొరుగు రాష్ట్రాలనుంచి హైదరాబాద్ చేరుకున్న దున్నలు

Update: 2022-10-26 01:22 GMT

Telangana: సదర్ ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం

Telangana: సదర్ వేడుకలకు భాగ్యనగరం రెడీ అయింది. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని యాదవులు నిర్వహించే సదర్ సమ్మేళనంలో పాల్గొనే దున్నపోతులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. హర్యానా, కేరళ నుంచి దున్నపోతులను ప్రత్యేక వాహనాల్లో రప్పించారు. ఈనెల 27న నారాయణగూడలో జరగనున్న వేడుకలు ఘనంగా జరగనున్నాయి. కాచిగూడ చెప్పల్ బజార్ లో చిట్టబోయిన లడ్డు యాదవ్, సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించనున్నారు.

Tags:    

Similar News