RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ RS ప్రవీణ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ అధికారి RS ప్రవీణ్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు.

Update: 2021-08-10 09:22 GMT
RS Praveen Kumar Tests Positive for Coronavirus

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ RS ప్రవీణ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్

  • whatsapp icon

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ అధికారి RS ప్రవీణ్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. వైరస్ సోకడంతో ఆయన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ప్రకటించారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో సలహాలు తీసుకొని హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ప్రవీణ్ కుమార్ ఈనెల 8న నల్లగొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొని బీఎస్పీలో చేరారు. నల్లగొండలో వేలాది మందితో ఇటీవల బహిరంగ సభ నిర్వహించారు. దాంతో సభలో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది.

Tags:    

Similar News