Revanth Reddy: నామినేషన్ అనంతరం సీపీఐ కార్యాలయానికి రేవంత్
Revanth Reddy: చర్చల అనంతరం పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్
Revanth Reddy: కొడంగల్‌లో నామినేషన్ అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. అక్కడ సీపీఐ ఆఫీసుకు వెళ్లి పొత్తులపై.. చర్చలు జరపనున్నారు. చర్చల అనంతరం సీపీఐ, కాంగ్రెస్ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా పొత్తుల్లో భాగంగా తాము అడిగిన సీట్లు కేటాయించడం లేదని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.