Revanth Reddy: తెలంగాణ పట్ల ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారు

Revanth Reddy: ప్రధాని మోడీ తెలంగాణపై అక్కసు పెంచుకున్నారు

Update: 2023-10-02 08:43 GMT

Revanth Reddy: తెలంగాణ పట్ల ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారు

Revanth Reddy: తెలంగాణ పట్ల ప్రధాని మోడీ వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోడీని.. రాష్ట్రానికి తీసుకురావడం ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. మోడీ తరపున డీకే అరుణ, కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ వచ్చి వరాలు ఇస్తాడనుకుంటే.. కేవలం భజన చేసుకోవడానికి సభ పెట్టుకున్నారని విమర్శలు చేశారు. పునర్విభజన చట్టంలోని హామీలను మోడీ విస్మరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News