Revanth Reddy: కాంగ్రెస్ కు 80 సీట్ల కంటే.. ఒక్క సీటు తక్కవ వచ్చినా ఏ శిక్షకైనా సిద్ధం
Revanth Reddy: 80 సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి
Revanth Reddy: సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని సీఎం కేసీఆర్ అంటున్నారని..కాంగ్రెస్ కు 80 సీట్ల కంటే ఎక్కువే రాబోతున్నాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 80 సీట్లకు ఒక్క సీటు తక్కువ వచ్చినా..ఏ శిక్షకైనా సిద్ధమంటూ రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.