Revanth Reddy: ఎర్రబెల్లి దయాకర్‌రావు వల్లే నేను జైలుకు వెళ్లా
Revanth Reddy: నేను అరెస్టు కావడానికి కారణం ఎర్రబెల్లి
Revanth Reddy: ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎర్రబెల్లి నమ్మకద్రోహి, మిత్ర ద్రోహి అంటూ విమర్శలు గుప్పించారు. తాను అరెస్టు కావడానికి కారణం ఎర్రబెల్లి అన్నారు రేవంత్. ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిసి తన అరెస్టుకు కారణం అయ్యాడంటూ ఫైర్ అయ్యారు.