Raja Singh: ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన రాజాసింగ్

Raja Singh: బండి సంజయ్ నామినేషన్ లో పాల్గొనున్న రాజాసింగ్

Update: 2023-11-06 07:20 GMT

Raja Singh: ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన రాజాసింగ్

Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కరీంనగర్ జిల్లా ఎంపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో టీబీజీపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసిన ఆయన.. నేడు బండి సంజయ్ వేయనున్న నామినేషన్ లో పాల్గొనున్నారు.

Tags:    

Similar News