Rahul Gandhi: పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదు
Rahul Gandhi: పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి
Rahul Gandhi: ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని ఆయన విమర్శించారు. మోడీ పాలనలో సంపన్నులు మాత్రమే అభివృద్ధి చెందారని.. పేద వారు మరింత పేదరికంలోకి వెళ్లిపోయారని ఆయన మండిపడ్డారు. పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రాహుల్ గాంధీ అన్నారు.