Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి

Rahul Gandhi: ధరణి ద్వారా భూములని లాక్కోడానికి కేసీఆర్ చూస్తున్నారు

Update: 2023-11-26 11:58 GMT

Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి

Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ధరణి ద్వారా భూములని లాక్కోవడానికి కేసీఆర్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. దళిత బంధులో కమిషన్ల పేరిట దోచుకుంటున్నారని కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేపర్ లీక్ తో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోడీ ఒకటే కాకుంటే కేసీఆర్ పై బీజేపీ.. ఈడీ, సీబీఐ కేసులు పెట్టేదని రాహుల్ అన్నారు.

Tags:    

Similar News