Rahul Gandhi: నాపై ఈడీ రైడ్స్ జరగొచ్చు..
Rahul Gandhi: తనపై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Rahul Gandhi: తనపై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇటీవల లోక్‌సభలో తాను మాట్లాడిన చక్రవ్యూహం స్పీచ్ కొంతమందికి నచ్చలేదన్నారు. రైడ్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈడీలో ఉన్న కొందరు చెప్పినట్లు రాహుల్ తెలిపారు. ఈడీని సాదరంగా ఆహ్వానిస్తున్నానని..ఈడీ అధికారుల కోసం చాయ్, బిస్కట్లు సిద్ధంగా ఉన్నాయంటూ రాహుల్‌గాంధీ ట్వీట్‌లో రాసుకొచ్చారు.