Raghunandan Rao: హామీలు ఇచ్చి మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటే

Raghunandan Rao: హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు.. అమలు చేయడం మా వంతు

Update: 2024-04-21 08:17 GMT

Raghunandan Rao: హామీలు ఇచ్చి మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటే

Raghunandan Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి తనపై కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాను దుబ్బాక చేసిన అభివృద్ధి వచ్చి చూడాలని రేవంత్‌కు సవాల్‌ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ కామారెడ్డిలో చెల్లని రూపాయని.. మరి ఇప్పుడు రాష్ట్రానికి ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌, కేసీఆర్‌ ఓడించింది బీజేపీ పార్టీ జెండా అనే విషయాన్ని మార్చపోవద్దని రఘునందన్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు పాల్గొన్నారు.

Tags:    

Similar News