Purandeswari: ఉద్యోగాల పేరుతో కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశారు
Purandeswari: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫైర్
Purandeswari: కేసీఆర్ పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. నీళ్లు, నిధులు నియమకాల పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని పురంధేశ్వరి విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురనగర్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగాల పేరుతో కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశారని పురంధేశ్వరి మండిపడ్డారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పురంధేశ్వరి అన్నారు.