ములుగు జిల్లా ఏటూరునాగారంలో టవర్ ఎక్కి నిరసన..
*పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్
Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారంలో టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. టవర్ ఎక్కారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు దిగేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.