Ponnam Prabhakar: ఎన్నికల ముందు మోడీకి బీసీలు గుర్తుకు వచ్చారు
Ponnam Prabhakar: బీసీలపై ప్రేమ ఉంటే గులగణనకు ఎందుకు అంగీకరించలేదు
Ponnam Prabhakar: బీసీలపై ప్రేమ ఉంటే కుల గణనకు ప్రధాని మోడీ ఎందుకు అంగీకరించడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అనడానికి ఈ అంశమే ఉదాహరణ అన్నారు. బీజేపీ కుల గణనని ఎందుకు వ్యతిరేకించిందో స్పష్టత ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.