Revanth Reddy: రేవంత్ నివాసం వద్ద బందోబస్తు పెంచిన పోలీసులు
Revanth Reddy: రేవంత్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
Revanth Reddy: గాంధీభవన్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తుతో సెక్యూరిటీ టైట్ చేశారు. రేవంత్ నివాసం వద్ద కూడా బందోబస్తు పెంచారు పోలీసులు. రేవంత్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.