Pawan Kalyan: పవన్ కల్యాణ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Pawan Kalyan: తనిఖీకి సహకరించిన జనసేనాని

Update: 2023-11-23 09:30 GMT

Pawan Kalyan: పవన్ కల్యాణ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు 

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పెనుబల్లి వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ను ఆపిన పోలీసులు వాహనాలన్నింటిని తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీకి పవన్ కల్యాణ్ సహకరించారు. విజయవాడ నుంచి వాహనాల్లో బయలుదేరిన పవన్ కల్యాణ్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కొత్తగూడెం వెళ్తున్నారు. ఈసందర్భంగా ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

Tags:    

Similar News