Narayan Rao Patil: పదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప.. పేదలకు చేసింది ఏమీ లేదు

Narayan Rao Patil: తెలంగాణలో ఇందిరమ్మ రాబోతుంది

Update: 2023-11-25 09:29 GMT

Narayan Rao Patil: పదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప.. పేదలకు చేసింది ఏమీ లేదు

Narayan Rao Patil: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముధోల్‌ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ ఫైర్ అయ్యారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప... పేదలకు చేసింది ఏమీ లేదని నారాయణరావు పటేల్ విమర్శించారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాబోతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముధోల్‌ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News