Nama Nageswara Rao: కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు

Nama Nageswara Rao: ఖమ్మంలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు

Update: 2023-11-07 12:44 GMT

Nama Nageswara Rao: కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు

Nama Nageswara Rao: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఈ నెల 13న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ కు చిత్త శుద్ది లేదని నామా నాగేశ్వరరావు విమర్శించారు.

Tags:    

Similar News