Prasanth Reddy: బండి సంజయ్ కూడా కేసీఆర్ ప్రభుత్వ లబ్ధిదారుడే

Prasanth Reddy: పసుపు బోర్డు పేరుతో బీజేపీ రైతులను నిండా ముంచింది

Update: 2023-05-19 12:55 GMT

Prasanth Reddy: బండి సంజయ్ కూడా కేసీఆర్ ప్రభుత్వ లబ్ధిదారుడే

Prasanth Reddy: బండి సంజయ్ పై మంత్రి వేముల ప్రశాంతర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కూడా కేసిఆర్ ప్రభుత్వ లబ్దిదారుడేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసిఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం బండి సంజయ్ అవివేకం అన్నారు. నిజమాబాద్ లక్కోరా లోని వేల్పుర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ఈ వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి చేయని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేనే లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News