K Keshava Rao: ప్రధాని మోడీ తెలంగాణను కించపరిచేలా మాట్లాడారు
K Keshava Rao: పదేళ్ల ఉద్యమం తర్వాతే బిల్లు ఆమోదం పొందింది
K Keshava Rao: అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్‌ఎస్ పార్టమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ప్రధాని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోడీ వ్యాఖ్యలు సరికాదన్నారు.