K Keshava Rao: పార్లమెంట్ ఘోర తప్పిదం చేసినట్టు మోడీ మాట్లాడారు
K Keshava Rao: ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ నోటీసులిచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీలు
K Keshava Rao: పార్లమెంట్‌లో ఏపీ విభజపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీఆర్‌ఎస్ ఎంపీలు. ఎనిమిదేళ్ల క్రితం పార్లమెంట్ ఘోర తప్పిదం చేసినట్టు మోడీ మాట్లాడారన్న ఎంపీ కేకే ప్రధాని స్థాయిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చామన్నారు కేకే.