MP Arvind: రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ మేలు

MP Arvind: రేవంత్‌రెడ్డి తెలంగాణను హోల్‌సేల్‌గా అమ్మేస్తాడు

Update: 2023-11-26 02:46 GMT

MP Arvind: రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ మేలు

MP Arvind: రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ మేలని అన్నారు ఎంపీ అర్వింద్. కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణా కోసం కొట్లాడాడని అన్నారు. కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు... తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పారు.రేవంత్ రెడ్డి తెలంగాణాను హోల్ సేల్ గా అమ్మేస్తాడని ఆరోపించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్‌లో అర్వింద్ మాట్లాడారు.

Tags:    

Similar News