MLC Kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న కల్వకుంట్ల కవిత

MLC Kavitha: స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు అని ట్వీట్

Update: 2023-09-12 06:04 GMT

MLC Kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న కల్వకుంట్ల కవిత

MLC Kavitha: అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో ఎమ్మెల్సీ కవిత స్ట్రీట్ ఫుడ్ రుచిచూసారు. రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగి మోమొస్ తిన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు.. ప్రత్యేకించి మోమొస్ లాంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ.. ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.


Tags:    

Similar News