MLC Kavitha: గతంలో తెలంగాణ గాంధీ కుటుంబం వైపే ఉంది.. కానీ ఎప్పుడూ గాంధీ కుటుంబం తెలంగాణ వైపు లేదు
MLC Kavitha: బీజేపీ రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు కాబట్టే మాపై ఆరోపణలు చేస్తున్నారు
MLC Kavitha: తెలంగాణ కాంగ్రెస్ వైపు ఉందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గతంలో తెలంగాణ సమాజం కాంగ్రెస్ వైపు, ఇందిరాగాంధీ వైపు ఉన్నారని.. కానీ... గాంధీ కుటుంబం ఎప్పుడూ తెలంగాణ వైపు లేదన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్టాల్లో ఇలాంటి అభివృద్ధిలేదు కాబట్టే... తమపై విమర్శలు చేస్తున్నారని కవిత అన్నారు.