MLC Kavitha: రేవంత్ పేరును ప్రజలు రెడ్ డైరీలో రాసుకున్నారు
MLC Kavitha: అభివృద్ధికి, అరాచకానికి మధ్యే ప్రస్తుత ఎన్నికలు
MLC Kavitha: ఎమ్మెల్యే షకీల్ వర్గంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. బోధన్ లో జరిగిన దాడి హేయమైన చర్యగా ఆమె అభివర్ణించారు. పోలీసులను అధికారులను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నరన్న కవిత..రేవంత్ పేరును ప్రజలు రెడ్ డైరీలో రాసుకున్నారని అన్నారు.