MLC Kavitha: కేంద్రంలో బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదు..?

MLC Kavitha: అధికారంలోకి రాని పార్టీ బీసీని ఎలా సీఎం చేస్తుంది

Update: 2023-11-06 14:00 GMT

MLC Kavitha: కేంద్రంలో బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదు..?

MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనను అడ్డుకుందని... గతంలో చేసిన కులగణన వివరాలను బయటపెట్టే దమ్ము ఆపార్టీకి లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీల కులగణన ఎందుకు నిర్వహించడం లేదని కవిత ప్రశ్నించారు. బీసీ కులగణన అంటేనే అంటరానిదిగా బీజేపీ చూస్తుందని దుయ్యబట్టారు. అధికారంలోకి రాని పార్టీ బీసీని ఎలా సీఎం చేస్తుందని కవిత ప్రశ్నించారు..

Tags:    

Similar News