MLC Kavitha: బీసీలకు టికెట్ ఇవ్వకుండా బీసీ డిక్లరేషన్ ఇవ్వడం హాస్యాస్పదం
MLC Kavitha: బీసీల రాజకీయ జీవితాలకు కాంగ్రెస్ సమాధి కడుతోంది
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డిలో మైనారిటీ నేత షబ్బీర్ అలీని.. నిజామాబాద్ కు పంపి.. నిజామాబాద్ లో టికెట్ పై ఆశలు పెట్టుకున్న బీసీలకు అన్యాయం చేశారని కవిత అన్నారు. బీసీల రాజకీయ భవిష్యత్తుకు రేటు కట్టి వందల కోట్లకు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్మకున్నారన్నారు. బీసీల రాజకీయ జీవితాలకు కాంగ్రెస్ సమాధి కడుతోందన్నారు.