Jeevan Reddy: జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా..

Jeevan Reddy: జగిత్యాలలో మరోసారి ఫ్లెక్సీల తొలగింపు కలకలం రేపింది. బోనాల సందర్భంగా బేడబుడగ జంగాల కాలనీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటొతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Update: 2024-07-05 05:58 GMT

Jeevan Reddy: జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా..

Jeevan Reddy: జగిత్యాలలో మరోసారి ఫ్లెక్సీల తొలగింపు కలకలం రేపింది. బోనాల సందర్భంగా బేడబుడగ జంగాల కాలనీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటొతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఫొటో ఉండటంతో స్థానిక కౌన్సిలర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. జగిత్యాలలో ఉండనిస్తరా వెళ్లగొడ్తారా అంటూ సీరియస్ అయ్యారు.

Tags:    

Similar News