జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రేల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం..
Jangaon: డౌన్‌లైన్‌లో విరిగిన రైలు పట్టా.. తాత్కాలిక మరమ్మతులు చేసిన అధికారులు
Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. డౌన్‌లైన్‌లో రైలు పట్టా విరిగింది. అధికారులకు శ్యామ్ అనే వ్యక్తి సమాచారం అందించడంతో.. రైలు పట్టాకు మరమత్తులు చేయించారు. పట్టా విరగడంతో కృష్ణ ఎక్స్‌ప్రెస్ పది నిమిషాలు ఆలస్యంగా నడిచింది.