khammam: నేడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మంత్రుల పర్యటన

khammam: వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్ల పరిశీలన

Update: 2024-08-11 02:34 GMT

khammam: నేడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మంత్రుల పర్యటన

khammam: ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. కమలాపురంలోని మూడో పంపు హౌజ్ ట్రాయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్,తుమ్మల,పొంగులేటి పరిశీలించనున్నారు. ఈ నెల 15లోగా మొదటి దశలో సీతారామ నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించనున్నారు.

Tags:    

Similar News