Uttam Kumar: గత ప్రభుత్వం ఇరిగేషన్‌ శాఖను నాశనం చేసింది

Uttam Kumar: పాలమూరు రంగారెడ్డికి రూ. 25వేల కోట్లు ఖర్చు

Update: 2023-12-20 13:53 GMT

Uttam Kumar: గత ప్రభుత్వం ఇరిగేషన్‌ శాఖను నాశనం చేసింది

Uttam Kumar: గత ప్రభుత్వం ఇరిగేషన్‌ శాఖను నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు -రంగారెడ్డికి 25వేల కోట్లు ఖర్చు పెడితే.. కొత్త ఆయకట్టుకు నీరందించలేదని విమర్శించారు. మేడిగడ్డపై గత ప్రభుత్వం దారుణమైన నిర్లక్ష్యంతో వ్యవహరించిందన్నారు. భారతదేశ చరిత్రలో ఇంత అధ్వానంగా ఏ ప్రాజెక్టు కట్టలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టి.. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టి ప్రయోజనం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Tags:    

Similar News