Ponnam Prabhakar: ఆకస్మిక తనిఖీలు.. స్కూల్‌లో సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం

Ponnam Prabhakar: సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశం

Update: 2024-02-02 12:25 GMT

Ponnam Prabhakar: ఆకస్మిక తనిఖీలు.. స్కూల్‌లో సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం 

Ponnam Prabhakar: తుప్రాన్‌లోని రెసిడెన్షియల్ స్కూల్‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత కొంత కాలంగా స్కూల్‌లో నెలకొన్ని సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. విద్యార్థులను అడిగి ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్న మంత్రి వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి సన్నద్ధంగా స్కూ‌ల్‌ను రెడీ చేయాలని సూచించారు.

Tags:    

Similar News