Malla Reddy: ఈసారి గెలిస్తే.. తన హాస్పిటల్లో ఒక్క రూపాయికే వైద్యం
Malla Reddy: చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కోరిన మల్లారెడ్డి
Malla Reddy: తనకు ఓటేసి గెలిపిస్తే.. మళ్లీ సేవ చేసుకుంటానన్నారు మంత్రి మల్లారెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీసర మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈసారి గెలిస్తే.. తన హాస్పిటల్లో.. తన నియోజకవర్గ ప్రజలకు ఒక్క రూపాయికే ఆపరేషన్లు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యలని కోరారు.