KTR: సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయల్దేరారు మంత్రి కేటీఆర్

KTR: ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలలో పాల్గొననున్న కేటీఆర్

Update: 2023-11-09 05:27 GMT

KTR: సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయల్దేరారు మంత్రి కేటీఆర్

KTR: మంత్రి కేటీఆర్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిరిసిల్లలో తన నామినేషన్ వేసేందుకు బయల్దేరారు మంత్రి. సిరిసిల్లకు బయల్దేరే ముందు ప్రగతిభవన్‌లో కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం11 గంటల 45 నిమిషాలకు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ అనంతరం ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

Tags:    

Similar News