Harish Rao: రైతులతో మాది ఓటు బంధం కాదు.. పేగు బంధం

Harish Rao: డిసెంబర్ 3 తర్వాత వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది

Update: 2023-11-27 06:40 GMT

Harish Rao: రైతులతో మాది ఓటు బంధం కాదు.. పేగు బంధం

Harish Rao: రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారని.. మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులతో మాది ఓటు బంధం కాదని.. పేగు బంధమని హరీష్ రావు అన్నారు. రైతు బంధును కాంగ్రెసోళ్లు ఎన్ని రోజులు ఆపుతరని.. డిసెంబర్ 3 తర్వాత వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని.. మంత్రి హరీష్ రావు అన్నారు.

Tags:    

Similar News